ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపి ప్రోత్సాహకాలు చెల్లించకుండా ఉండేందుకు వీల్లేదని కోర్టు తేల్చిచెప్పింది. రాష్ట్ర అప్పీళ్లను అక్టోబర్ నెలకు వాయిదా వేసింది.
లోతుకుంట భూ వివాదంలో ఐపీఎస్ అధికారి ఏవీ రంగానాథ్‌ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్ నిలిపివేసింది. తదుపరి విచారణ నవంబర్ 3న జరగనుంది.
పంటలు సిద్ధం చేసుకున్న రైతులు తీవ్ర నష్టాల పాలవుతుండగా, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ కడప జిల్లాల్లోని కాలువ ఆయకట్టులో పెద్ద ఎత్తున సాగునీటి కొరత నెలకొంది.