సెప్టెంబర్ 15 నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు. 2,800కు పైగా సీసీటీవీలు, 2,500–3,000 వాహనాలకు పార్కింగ్.
తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ సీవీఎస్ఓ మురళీకృష్ణ 4న భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. తొమ్మిది రోజుల ఉత్సవాలకు ట్రాఫిక్, ప్రైవేట్ వాహనాల నియంత్రణ, కమాండ్ రూమ్‌ల ఏర్పాట్లు చేశారు.