తెలంగాణలో టెల్లంగిణి అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ కోసం ₹70,000 కోట్ల పెట్టుబడి. జూన్ 2, 2028 నాటికి ప్రారంభానికి టాటా గ్రూప్, టీసీఎస్, హైపర్‌వాల్ట్ ఒప్పందం.
ఈ క్యాంపస్ 1 గిగావాట్ సామర్థ్యంతో, సుమారు 7,000 ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించనుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డును ఫ్యూచర్ సిటీకి కలిపే రేడియల్ రోడ్-1ని రతన్ టాటా పేరు మీద అంకితం చేశారు.