Praja Hakku

PRAJA HAKKU

The Journalism of Outrage

ఎన్నికలు తిరుపతి జిల్లాలో ఎస్ఐఆర్ (SIR) కీలక దశ ముగిసింది. ఏఎస్‌డీడీ (ASDD) జాబితాలో 2.87 లక్షల పేర్లు నమోదయ్యాయి.

తిరుపతి జిల్లాలో ఎస్ఐఆర్ (SIR) కీలక దశ ముగిసింది. ఏఎస్‌డీడీ (ASDD) జాబితాలో 2.87 లక్షల పేర్లు నమోదయ్యాయి.

జిల్లాలో ముందస్తు ఓటర్ల సంఖ్య 17,69,438 కాగా, లేనివారు, వలస వెళ్లినవారు, మరణించినవారు లేదా నకిలీ పేర్ల కింద 2,87,835 పేర్లు ఏఎస్‌డీడీ జాబితాలో చేరాయి. ఈ సంఖ్య కేవలం ధృవీకరణ ప్రక్రియలో భాగం మాత్రమే, సరైన నోటీసులు, విచారణ లేకుండా ప్రతి పేరును తొలగించినట్లు చెప్పలేము.

Andhra Pradesh ·