షాఫాలీ దూకుడు, దీప్తి శర్మ మ్యాజిక్: థాయ్‌లాండ్‌పై 94 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం.
దుబాయ్‌లో జరిగిన మహిళల టీ20 ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌పై 94 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. షాఫాలీ వర్మ 64 పరుగులు చేయగా, దీప్తి శర్మ 3 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని 65 పరుగులకే ఆలౌట్ చేసింది.