ఐటీ మంత్రి నారా లోకేష్ వైజాగ్‌లో ఏఐజీ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. ₹2,000 కోట్లతో 1,000 పడకల ఆసుపత్రి నిర్మాణం కానుంది.
ఆగస్టు 31న ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డితో కలిసి మంత్రి నారా లోకేష్ వైజాగ్ ఏఐజీ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే సుమారు 9,000 మందికి ఉపాధి లభిస్తుందని భావిస్తున్నారు.