ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు హైదరాబాద్‌లోని టీకేఆర్ కాలేజీ మైదానంలో తెలంగాణ మహిళల క్రికెట్ ట్రయల్స్ జరుగుతాయి.
తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో 3 సెప్టెంబర్ నాటికి ఓపెన్ సెలెక్షన్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఎంపికైన వారిని జోనల్ జట్లకు, ఆ తర్వాత బీసీసీఐ టోర్నీలకు పంపే అవకాశం ఉంది.